పారిశుద్ధ్య పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్.
మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య పనులను నూతన చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోత్కూర్ని ఆదర్శం మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహాయ…