వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ
కోరుట్ల, ముద్ర;
కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్ లో గల అతి పురాతనమైన శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకొని గరుడసేవ కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నరసింహచారి వైదిక నిర్వహణలో ఘనంగా…