సరస్వతీ పుష్కర పనులు సమయానికి పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మహాదేవపూర్, ముద్ర:
సరస్వతి పుష్కరాల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. ముఖ్యంగా మ్యూజియం నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని…