బూస్టర్ ఏర్పాటుతో త్రాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కార్పొరేటర్- రాగం నాగేందర్ యాదవ్
ముద్ర, శేరిలింగంపల్లి:
త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతూ, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా హై ప్రెజర్ బూస్టర్ ను నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్.…