ఎస్‌ఎస్‌సి,ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అడిషనల్ కలెక్టర్ పాండు
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
ఏప్రిల్/మే 2026లో నిర్వహించనున్న ఎస్‌ఎస్‌సి మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ (TOSS) పబ్లిక్ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు…