ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి: అదనపు కలెక్టర్ పాండు
ముద్ర సంగారెడ్డి,మార్చి :
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని,సమయపాలన పాటించాలని,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ (ఇన్‌చార్జ్) పాండు అన్నారు. జిల్లాఅధికారులు హాజరుకాకుండా,వారి సహాయకులు హాజరవుతున్న విషయం గమనించామని,…