ఈ నెల 28 న జాతీయ లోక్ అదాలత్ ఎస్పీ జానకి షర్మిల
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
వివిధ కేసులతో ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల 28 న జరిగే జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని ఎస్పీ జానకి షర్మిల ఒక ప్రకటనలో కోరారు. తమ కేసులను త్వరితగతిన తక్కువ ఖ
వ్యయంతో పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం…