నూతన అదనపు కలెక్టర్ గా వెంకటేశ్వర్లు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాకు బదిలీపై వచ్చిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ కు…