శంషాబాద్ విమానాశ్రాయానికి బాంబు బెదిరింపు
ముద్ర, హైదరాబాద్ :
శంషాబాద్ విమానాశ్రాయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని దుండగులు మెయిల్ ద్వారా బెదిరించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించారు. గురువారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు బయల్దేరిన గల్ఫ్ ఎయిర్…