28వ వార్డు కౌన్సిలర్ గా గుమ్ముల సరిత మల్లేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మాజీ ఎమ్మెల్యే పైళ్ల
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో 28వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుమ్ముల సరిత మల్లేష్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి…