విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి:పాఠశాల, అంగన్వాడి కేంద్రాలపై…
ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
జిల్లాలో విద్యా మరియు శిశు సంక్షేమ సేవల అమలు పరిశీలనలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం కొండాపూర్ మండలం గుంతపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించారు.గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి…