ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హనుమంత రెడ్డి…
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎస్‌టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వడ్డే హనుమంత రెడ్డి డిమాండ్ చేశారు.
అచ్చంపేట మండలంలోని నడింపల్లి జిల్లా…