హస్మత్‌పేటలో ఘనంగా ‘గ్యారీ షరీఫ్’ ఉత్సవాలు
ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్
ముద్ర, కూకట్‌పల్లి : నియోజకవర్గ పరిధిలోని హస్మత్‌పేటలో శనివారం రాత్రి గ్యారీ షరీఫ్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ…