ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిపై పోక్సో కేసు
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ లో ఇంఛార్జి ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న జి విజయభాస్కర్ పై నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు చేశారు. పది రోజుల క్రితం నిధుల దుర్వినియోగం,…