జిల్లాలోని చేనేత కార్మికులకు నేటి నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు : జిల్లా కలెక్టర్ అనురాగ్…
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా…