Take a fresh look at your lifestyle.

పంచాయతీ సిబ్బందికి వైద్య పరీక్షలు

 

మహదేవపూర్, ముద్ర:

ప్రజాపాలన ప్రగతీ ప్రణాళికలో భాగంగా ఈ రోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి మహాదేవపూర్ గ్రామ పంచాయతీలో వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హసీనా భాను అక్బర్ ఖాన్, ఉపసర్పంచ్ తుంగల శ్రీజ, వార్డు సభ్యులు సంతోష్, నల్లభుగా చిన్న సమ్మయ్య, గడ్డం వెంకటేశ్వర స్వామి, చీర్లవంచ చంద్రశేఖర్, మహమ్మద్ అస్రార్ ఖురేషి, మహమ్మద్ బిన్ అలీ, మహమ్మద్ నయిమొద్దీన్ హాస్పిటల్ సిబ్బంది హేమలత, ఆశావర్క్ శైలజ,పంచాయితీ కార్యదర్శి కల్పన గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.