నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడులు
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో నకిలీ వైద్యులు, అనధికార వైద్య సేవలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్రత్యేక దాడులు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న తనిఖీల్లో భాగంగా మే 12, 2026న…