ఆశా వర్కర్స్ కు రు 18000/- వేతనం చెల్లించాలి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
ఆశా వర్కర్లకు ప్రతి నెల 1వ తేదీన పారితోషికాలు వచ్చే విధంగా చూడాలని,
రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో సిఐటియు…