ఆకాశ మార్గాన అందాల సోమశిలకు.. హేలీ టూరిజం సేవలు ప్రారంభం
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
కొల్లాపూర్, కృష్ణానది పరవళ్లు, నల్లమల అరణ్యాల సోయగాలు ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. పర్యాటక రంగంలో కొత్త అడుగులు వేస్తూ సోమశిల–శ్రీశైలం క్షేత్రాల మధ్య…