బ్రిడ్జి నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే…
ముద్ర, గద్వాల:
కేటిదొడ్డి గ్రామంలోని ఊరొద్ద వాగు పై హై లేవల్ వంతెన నిర్మాణానికి శనివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్థానిక రైతులతో కలిసి ఊరొద్ద వాగును సందర్శించారు. వర్షాకాలంలో అధిక వర్షాలతో వాగులు ఉధృత్తంగా…