ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: గురుపుర్ణిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని గౌతమినగర్ సాయిబాబా ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటికి మెుక్కలు పంపిణి చేశారు.ఆలయ కమిటీ సభ్యులు చందర్ ని శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణదాసు మారుతి,చింటూ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.