ప్రధాని పర్యటన భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష”
ముద్ర, శేరిలింగంపల్లి :
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ నెల మే 10న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పై సీఎస్ రామకృష్ణారావు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్…