రైతులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు, ముద్ర :
తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం తాండూరు నియోజకవర్గంలోని 108 మంది లబ్ధిదారులకు (రైతులకు) సబ్సిడీ స్ప్రింక్లర్ యూనిట్ లను
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి…