ఆసుపత్రిలో చోరీ కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు ఏడు తులాల బంగారం రికవరీ
ముద్ర, శేరిలింగంపల్లి :
మదీనగూడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రమేష్ నాయుడు…