విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను సస్పెండ్ చేయాలి
ముద్ర, నారాయణపేట:
జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర వసతి గృహంలో విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు నరేష్, సాయికుమార్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు…