ఇందిరమ్మ బిల్లులు రూ.111 కోట్లు చెల్లింపులు కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు 111 కోట్ల రూపాయలు చెల్లించినట్లు కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.…