Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad civic issues

కూకట్‌పల్లి అభివృద్ధిపై మున్సిపల్ కమిషనర్‌కు బండి రమేష్ వినతి

ముద్ర కూకట్‌పల్లి: నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం కోరుతూ టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్ మంగళవారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ను మర్యాదపూర్వకముగా కలిశారు. ఈ…

డంపింగ్ యార్డ్‌తో నరకం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అక్కడి ఎమ్మెల్యేగా ఉన్నందుకు బాధపడుతున్న

ముద్ర, తెలంగాణ బ్యూరో : మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిస్థితి ప్రస్తుతం అత్యంత అధ్వానంగా తయారైందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికే…

​పీజేఆర్ నగర్‌లో మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తాం: దొడ్ల వెంకటేష్ గౌడ్

​కూకట్‌పల్లి, ముద్ర: అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్-2 లో నెలకొన్న త్రాగునీరు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హామీ ఇచ్చారు. ​మంగళవారం కాలనీ…

క‌బ్జాల‌కు తోడైన ఫైర్ ఫిర్యాదులు హైడ్రా ప్ర‌జావాణికి 59 విన‌తులు

  హైద‌ర‌బాద్‌, ఫిబ్ర‌వ‌రి 16: చెరువులు, నాలాలు, ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల క‌బ్జాల‌పై హైడ్రా ప్ర‌జావాణికి ప్ర‌తి సోమ‌వారం వ‌చ్చే ఫిర్యాదుల‌కు అగ్ని ప్ర‌మాదాల‌కు సంబంధించిన‌వి కూడా…

ట్రాఫిక్ రహిత సమాజం కోసం రాజీ లేని కృషి చేస్తాం: పీయేసీ ఛైర్మన్ గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి:  కొండాపూర్ డివిజన్ పరిధిలోని వైట్ ఫీల్డ్ లో గల శ్రీ రామాలయం దేవాలయం నుండి అంజయ్య నగర్ వరకు నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యలపై డీసీ బాలకృష్ణ, ట్రాఫిక్ సిఐ సురేష్ మరియు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్…

మణికొండలో పేలిన మంజీరా పైప్ లైన్

పైప్ లైన్ పేలడంతో ధ్వంసమైన మురుగునీటి వ్యవస్థ - అపార్ట్మెంట్లలోకి చేరిన నీరు - భయాందోళనకు గురైన స్థానికులు ముద్ర, బండ్లగూడ: మణికొండలో తెల్లవారుజామున మంజీరా పైప్ లైన్ ఒకసారి గా పేలింది. ఆంద్రా బ్యాంకు వీధి ఓ సూపర్ మార్కెట్…

మల్కాజిగిరిలో ప్రజా సమస్యల పరిష్కరించండి – మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్

మల్కాజిగిరి పరిధిలోని ప్రజా సమస్యల వెంటనే పరిష్కరించాలని కార్పొరేటర్ శ్రవణ్, మల్కాజిగిరి డిప్యూటీ కమీషనర్ సుల్తానా కు విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసి మల్కాజిగిరి కార్యాలయములో శుక్రవారం డిసి తో స్థానిక నాయకులతో కలిసి సమావేశం అయ్యారు.…

గ‌చ్చిబౌలిలో 2500ల గ‌జాల పార్కును కాపాడిన హైడ్రా

హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. గ‌చ్చ‌బౌలి ప్రాంతంలో పార్కును కాపాడ‌గా.. శామీర్‌పేట‌లో రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి అక్క‌డి నివాసితుల‌కు దారి చూపింది. ఈ రెండు ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపున‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా…