హైదరాబాద్ మెట్రోఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్
మెట్రో ఫేజ్ -2కు ప్రాథమిక డీపీఆర్
రెండో దశలో 76.4 కిలోమీటర్లు
ఐదు కారిడార్లు
అంచనా వ్యయం రూ. 24 వేల కోట్లు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
హైదరాబాద్ మెట్రో రెండో దశ డీపీఆర్ ఖరారు అవుతోంది. ఈ దశంలో మొత్తం ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మేర…