ఫోన్ ట్యాపింగ్ కారకులను శిక్షించాల్సిందే- జాగృతి అధ్యక్షురాలు కవిత
ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు
ముద్ర, హైదరాబాద్ :
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనక ఉన్న వారికి శిక్షపడాల్సిందేనని చెప్పారు. గురువారం…