ఐ.జే.యూ.ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయండి!
డి.సోమసుందర్ పిలుపు!
ముద్ర, పాలకొల్లు :
విజయవాడలో త్వరలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఐజేయూ జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ పిలుపు ఇచ్చారు. ఎపియుడబ్ల్యుజే పశ్చిమగోదావరి జిల్లా…