పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు – ప్రజలకు ఊరట: పవన్ కళ్యాణ్
దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ నిర్ణయం కష్టకాలంలో ప్రజలపై పడుతున్న ఇంధన భారం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.…