Take a fresh look at your lifestyle.
Browsing Tag

Indiramma Housing Scheme

ఇచ్చిన హామీలు ఎప్పటినుండి అమలు చేస్తారో చెప్పండి-విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్…

డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ బండికి వెన్నతో పెట్టిన విద్య బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ పై నిందలా ఇండిపెండెంట్ లకు ఆగమేఘాల మీద కండువాలు కప్పింది మీరే కదా ఇప్పటికైనా కరీంనగర్ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించండి…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు-హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్.

ఎల్ వన్ కింద 4800 ఇండ్ల నిర్మాణాలకు నిధులు ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం పేదల ఇళ్ల మంజూరీలో…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి -అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షా సమావేశం మంగళ వారం నిర్వహించారు. మండలాల వారిగా…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పురోగతి లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మినీ మీటింగ్…

పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ప్రజాపాలనకు ప్రజామోదం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రజాపాలనకు ప్రజామొదం #అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టం కట్టారు #సన్న బియ్యం పంపిణీతో సంచలన విజయాలు నమోదు #తెల్ల రేషన్ కార్డుల మంజూరుతో పేదల కళ్ళలో వెలుగులు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు…

ధర్మపురి అభివృద్ధే మా ప్రధాన అజెండా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అధికారం అడ్డం పెట్టుకొని ఎవ్వరి ఇబ్బంది పెట్టలేదు.. చట్టానికి లోబడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం.. ఎక్కడ అధికార దుర్వినియోగం చేయలేదు.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం ధర్మపురి, ఫిబ్రవరి 10:…

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా?- మున్సిపల్ ఎన్నికల్లో…

పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసినందుకు బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలా? పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వలేదు ప్రతి పైసా పోగు చేస్తాం.. పేదలకు పంచుతాం పేదల ఆత్మగౌరవం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం…

స్పీకర్ సహకారంతో ఇళ్ల స్థలాలను ఇప్పిస్తాం -కాంగ్రెస్ అభ్యర్థి మల్లేష్

ముద్ర వికారాబాద్ జిల్లా ప్రతినిధి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో 25వ వార్డులో నివసిస్తున్న దళిత వర్గానికి చెందిన వారికి ఇళ్లస్థలాలు ఇప్పించేలా కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీ మల్లేష్ పేర్కొన్నారు. గత కొన్ని…

ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.

ఉపాధి నుంచి ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో మార్పులు ముద్ర, తెలంగాణ బ్యూరో : బిల్లుల చెల్లింపులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు పూర్తి బిల్లులను ప్రభుత్వం చెల్లించగా.. ఇక నుంచి మూడో విడత బిల్లులను మాత్రం వీబీ…

ధర్మపురి ఎన్నికల ప్రచార సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. గుడి పూజాలను.. పల్లకి మోసిన బోయలను పట్టించుకోలేదు.. ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాటల నమ్మద్దు.. మాటల మారాఠీలు బీఆర్ఎస్ నాయకులు.. ధర్మపురి: బీఆర్ఎస్ పార్టీ…