Take a fresh look at your lifestyle.
Browsing Tag

Indiramma Housing Scheme

ఫోర్ వీలర్ ఉన్నా.. ఇల్లు ఇవ్వండి ఇప్పుడున్న నిబంధనలు మార్చి అర్హులుగా గుర్తించండి ప్రభుత్వానికి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుంచి అనర్హులుగా ప్రకటించడం సరికాదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలు మార్చేసి.. ఫోర్ వీలర్ వాహనం ఉన్న వారికి…

క్యూర్ ప‌రిధిలో మొద‌టి విడ‌త ఇందిర‌మ్మ‌ ఇళ్ల నిర్మాణానికి కార్యాచ‌ర‌ణ‌-క్యూర్ ప‌రిధిలో హౌసింగ్ పై…

అర్హుల‌కే ఇళ్లు, అక్ర‌మార్కుల‌కు చెక్‌ నివాసంలో లేని డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ల‌బ్దిదారుల‌కు నోటీసులు ఏప్రిల్ 30వ‌ర‌కు గ‌డువు అన‌ర్హుల స్ధానంలో అర్హుల‌కు కేటాయిస్తాం ముద్ర, తెలంగాణ బ్యూరో: హైద‌రాబాద్‌,రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్…

ఇందిరమ్మ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ పాత బిల్లులు చెల్లింపు కీలక నిర్ణయం తీసుకున్న సర్కారు

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇందిరమ్మ లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. పెండింగ్ బకాయిల విడుదల పైన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా బకాయిల కోసం వేచి చేస్తున్న లబ్ది దారులకు రిలీఫ్ దక్కింది. తాజాగా విడుదల చేసిన నిధుల…

ప్రజా పాలన ద్వారా ప్రగతి ద్వారా సమస్యల. పరిష్కారం -మంత్రి గడ్డం వివేక్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి రేవంత్ రెడ్డి ప్రభత్వం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి…

ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : లక్ష్యాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 లోపు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల…

అక్రమ ఇసుక,గ్రావెల్ రవాణాపై కఠిన చర్యలు తప్పవు: పి ప్రావీణ్య, జిల్లా కలెక్టర్

ముద్ర సంగారెడ్డి,మార్చి: జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర,గ్రావెల్ రవాణాను కట్టుదిట్టంగా నియంత్రించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.వాల్టా చట్టంతో పాటు మోటార్ వాహనాల చట్టాన్ని పగడ్బందీగా…

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు జవాబుదారీతనంతో పని చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు జవాబుదారీతనంతో పనుచేస్తున్నాం 99 రోజుల ప్రజా పాలన్- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందని వారిని గుర్తించి లబ్ది చేకూర్చుతాం ఈ దిశగా పటిష్ఠమైన కార్యాచరణతో ప్రజా సమస్యలను…

వెనుగుమట్ల బాధితులకు అండగా ఉంటాం-రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

-ఈ నెల 15 లోగా అర్హులందరికీ ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు -వెనుగుమట్ల బాధితులతో మంత్రి చర్చలు ముద్ర, ఖమ్మం : ఖమ్మం జిల్లా వెనుగుమట్ల భూదాన్ భూముల్లో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా…

అసెంబ్లీ నుంచి మున్సిపల్ దాకా.. అంతా ‘వన్ సైడ్’! ..

-ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మా పక్షమే -కుతంత్రాలకు దేవుడు శిక్ష వేస్తాడు -ప్రతిపక్ష నేతలు ఒంటి నిండా విషం నింపుకుని చిమ్ముతున్నారు -వర్షాకాలం పంట నాటికి 'పాలెం వాగు' పూర్తి చేస్తాం -భద్రాచల నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి…

రాఘవపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం

ముద్ర ప్రతినిధి. బీబీనగర్: బీబీనగర్ మండలం రాఘవరావు గ్రామంలో ఆదివారం గొలనుకొండ పద్మ శ్రీశైలం, జొర్రిగల భాగ్యమ్మ ఆంజనేయులు, చిక్క ఉమారాణి వెంకటేష్ గార్ల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు…