విద్యా, పరిశ్రమల హబ్ గా కొడంగల్
- ఏడాదిలో కొడంగల్,
నారాయణ పేట లిఫ్ట్ పూర్తి
- పదిహేను రోజుల్లో భూసేకరణ పూర్తి
- రెండు నెలల్లో కృష్ణ, వికారాబాద్ రైల్వే లైన్
- టేకులకోడ్ సమీపంలో సిమెంట్ పరిశ్రమ
- లగచెర్ల ప్రాంతం లో విద్యా హబ్
- ముంబై, పూనా తరహా లో కొడంగల్, హైదరాబాద్…