మహిళలను కోటీశ్వరులుగా చూడడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
ముద్ర కూకట్‌పల్లి:
రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని వసంత నగర్‌లో 'ఇవానియా'…