సమాజ సేవలో కార్పొరేట్ సంస్థల పాత్ర ప్రశంసనీయం : మంత్రి దామోదర రాజనర్సింహ
ముద్ర సంగారెడ్డి, :--
కార్పొరేట్ సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.
తోషిబా ట్రాన్స్మిషన్ అండ్…