పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి. -జర్నలిస్టు నాగరాజు.
మోత్కూరు ముద్ర న్యూస్:
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని, 8 వ అవార్డులో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని జర్నలిస్టు గాదెనబోయిన నాగరాజు అన్నారు. శనివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదవ వార్డు…