కేసీఆర్, కేటీఆర్, హరీష్ లను మర్యాదపూర్వకంగా కలిసిన బొక్క జైపాల్ రెడ్డి
ముద్ర, బీబీనగర్:
బీబీనగర్ మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు బొక్క జైపాల్ రెడ్డి గురువారం భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు అగ్రనేతలను కలుసుకున్నారు. తొలుత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ను…