రెండేళ్లలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
పెండింగ్ ప్రాజెక్టులన్నీ రెండేళ్లలో పూర్తి
ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు తెలంగాణలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులు గాలికి వదిలేయం
నిపుణుల సూచనల మేరకు కాళేశ్వరానికి…