Take a fresh look at your lifestyle.

హైకోర్టు చీఫ్ జస్టిస్ కు స్వాగతం పలికిన కలెక్టర్ నారాయణరెడ్డి

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఎల్బీనగర్ లో గల రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజయ్ పాల్ రాఖీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈసందర్భంగా చీఫ్ జస్టిస్ కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.