కాంగ్రెస్ 6 గ్యారంటీలపై బీజేపీ ఆందోళన గ్యారంటీలు అమలు చేయాలని ఎమ్మార్వోకు వినతి
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లతో గారడి చేసి ప్రజానీకానీ మోసం చేసింది.
*100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ 1000 రోజులు దాటిన అమలు చేయలేని దౌర్భాగ్యస్థితిలో ఉంది
ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేసిన కరీంనగర్ బిజెపి జోన్…