Take a fresh look at your lifestyle.

సివిల్స్ ర్యాంకర్ కు ఘన సత్కారం

హనుమకొండ ,ముద్ర ప్రతినిధి: సివిల్స్ లో 255 వ ర్యాంకు సాధించిన హనుమకొండ ఆర్యభట్ట హైస్కూల్ విద్యార్ధి పోతరాజు హరిప్రసాద్ గురువారం తను విధ్యాభ్యాసం చేసిన ఆర్యభట్ట హైస్కూల్ ను సందర్శించారు.ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం అతనిని ఘనంగా సత్కరించింది. హరిప్రసాద్ IIT JEE Advance లో ఆల్ ఇండియా 72 వ ర్యాంకు సాధించి, B.Tech IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసినాడు.మూడు సంవత్సరాలు సాప్ట్ వేరు ఇంజనీర్ గా పూర్తి చేసి సివిల్స్ పై మక్కువతో UPSC 2024 లో 255 వ ర్యాంకు సాధించటం గర్వకారణం అన్నారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ నరేష్ చంద్ర భరత్ గారు, ప్రిన్సిపాల్ శ్రీమతి వీణ భరత్ గారు, విక్రాంత్ గారు మరియు తోటి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.