ఆంధ్ర నుంచి తెలంగాణకు ఆగని ఇసుక రవాణ
* అక్కడ రూ.3,500(20టన్నులు) ఇక్కడ రూ.30,000 నుంచి రూ.35,000 అమ్ముతున్న ఇసుకమాఫీయా
* గద్వాల జిల్లాలో ఇసుక కావాలన్నా ఇసుక మాఫీయానే సంప్రదించాలి
* కర్నూల్ జిల్లా నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి గద్వాలకు నిత్యం పదుల సంఖ్యలో…