నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ ఆవిష్కరణ.
ముద్ర, కరీంనగర్ :
జాగృతి అధ్యక్షురాలు కవితక్క నాయకత్వంలో ఆవిర్భావం రాబోతున్న నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ వాల్ పోస్టర్ ను ఈరోజు కరీంనగర్ లోని కోర్టు చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలంగాణ జాగృతి జిల్లా ఎస్సీ విభాగం…