బీజేపీ బీసీ వ్యతిరేకి- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
2011లో కాంగ్రెస్ చేసిన తప్పే బీజేపీ చేస్తోంది
బీజేపీ కుట్రను బీఆర్ఎస్ ఖండించలేదు
జనగణనపై కేంద్రానికి నివేదిక ఇస్తాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కులగణన విషయంలో దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి…