పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్య
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట్ సర్పంచ్ దుర్గం లహరిక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగిన లహరిక ఆరోగ్యపరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖానాపూర్ ప్రభుత్వ…