ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
మొదటి రోజు 99.42 శాతం హాజరు
పరీక్ష కేంద్రాలు సందర్శించిన కలెక్టర్, ఎస్పీ
ముద్ర ప్రతినిధి మెదక్:
జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 99.42శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 6660 కు 6622 విద్యార్థులు…