లేబర్ కోడ్ లపై మండిపడిన అమర్జీత్ కౌర్
కార్మికుల హక్కులకు ముప్పు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక కోడ్‌లు కార్మికుల హక్కులు, పత్రికా స్వేచ్ఛతో పాటు దేశ రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్…