బ్రెయిన్ డెడ్ అయిన కొడుకు అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు చికిత్స పొందుతూ మరో విద్యార్థి మృతి
ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
అన్ని దానల్లో కెల్ల గొప్ప దానం అవయవ దానం అని వారు భావించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కొడుకు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. కానీ కుటుంబ సభ్యులు కన్న పేగు బంధాన్ని తెంచుకుని.. మరో నలుగురిలో తమ…