అవకతవకలు విచారణకు బీఆర్‌ఎస్ డిమాండ్.. కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డికి వినతి పత్రం అందజేసిన బీఆర్‌ఎస్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి పట్టణంలోని మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల పంపిణీలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు జిల్లా కలెక్టరేట్ ఏవో అంజిరెడ్డికి వినతిపత్రం…